హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) మహారాష్ట్రలోని నాసిక్ యూనిట్ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఆపరేటర్: 11
వివరాలు:
విభాగాలు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఫిట్టర్, నర్స్.
పోస్టు పేరు - ఖాళీలు
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, జనరల్ నర్సింగ్‌లో ఉత్తీర్ఱత ఉండాలి.
వయోపరిమితి: 2025 డిసెంబర్ 10వ తేదీ నాటికి 28 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.22,000 - రూ.23,000.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: డిసెంబర్ 31.
పరీక్ష తేదీ: 2026 జనవరి 11.
Website:https://hal-india.co.in/home