Published on Apr 12, 2025
Government Jobs
హెచ్‌ఏఎల్‌లో టెక్నీషియన్‌ పోస్టులు
హెచ్‌ఏఎల్‌లో టెక్నీషియన్‌ పోస్టులు

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) వివిధ విభాగాల్లో టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 98

వివరాలు:

1. డిప్లొమా టెక్నీషియన్‌(మెకానికల్‌): 20

2. డిప్లొమా టెక్నీషియన్‌(ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్, ఇనుస్ట్రుమెంటేషన్‌): 26

3. ఆపరేటర్‌(ఫిట్టర్‌): 34

4. ఆపరేటర్‌(ఎలక్ట్రీషీయన్‌): 14

5. ఆపరేటర్‌(మెషనిస్ట్‌): 03

6. ఆపరేటర్‌(షీట్‌ మెటల్ వర్కర్‌): 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, ఐటీఐలో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 2025 మార్చి 31వ తేదీ నాటికి 28 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు డిప్లొమా టెక్నీషియన్‌కు రూ.47,868, ఆపరేటర్‌కు రూ.45,852.

ఎంపిక విధానం: రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 ఏప్రిల్ 18.

Website:https://www.hal-india.co.in/home