హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 156
వివరాలు:
విభాగాలు: ఫిట్టింగ్, ఎలక్ట్రానిక్స్, గ్రైండింగ్ ఇనుస్ట్రుమెంట్ మెకానిక్/ఇనుస్ట్రుమెంటేషన్, మెషినింగ్, టర్నింగ్.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐలో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 2025 నవంబర్ 25వ తేదీ నాటికి జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 28 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 33 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 31 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.22,000.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 2025 డిసెంబర్ 25.
Website:https://hal-india.co.in/home