Published on May 16, 2025
Apprenticeship
హెచ్‌ఏఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు
హెచ్‌ఏఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

హైదరాబద్‌లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్‌, డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టులు: 127

వివరాలు:

విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఆటోమొబైల్, కెమికల్, ఎరోనాటికల్‌.

1. గ్రాడ్యుయేట్‌(టెక్నికల్) అప్రెంటిస్‌: 61

2. గ్రాడ్యుయేట్‌(నాన్‌-టెక్నికల్) అప్రెంటిస్‌: 32

3. డిప్లొమా అప్రెంటిస్‌: 34

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్‌, డిగ్రీ, డిప్లొమాలో ఉత్తీర్ణత ఉండాలి.

స్టైపెండ్‌: 1961 అప్రెంటిస్‌ చట్టం ప్రకారం స్టైపెండ్‌ చెల్లించబడుతుంది.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీ: 2025 మే 29, 30, 31.

శిక్షణ ప్రారంభ తేదీ: 2025 జులై 24.

Website: https://hal-india.co.in/home