Published on May 16, 2025
Apprenticeship
హెచ్‌ఏఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు
హెచ్‌ఏఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) వివిధ విభాగాల్లో ఐటీఐ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టులు: 195

వివరాలు:

విభాగాలు: ఎలక్ట్రానిక్స్ మెకానిక్‌, ఫిట్టర్‌, ఎలక్ట్నీషియన్‌, మెషనిస్ట్‌, టర్నర్‌, వెల్డర్‌, రిఫ్రిజిరేషన్‌ & ఏసీ, సీవోపీఏ, ప్లంబర్‌, పెయింటర్‌, డీసిల్‌ మెకానిక్‌, మోటర్‌ వెహికిల్‌ మెకానిక్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌ (సివిల్‌, మెకానికల్)

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణత ఉండాలి.

స్టైపెండ్‌: 1961 అప్రెంటిస్‌ చట్టం ప్రకారం స్టైపెండ్‌ చెల్లించబడుతుంది. 

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉటుంది.

ఇంటర్వ్యూ తేదీ: 2025 మే 26, 27, 28.

వేదిక: ఉత్సవ్ సదన్ ఆడిటోరియం, శిక్షణ & అభివృద్ధి విభాగం వెనుక, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియానిక్స్ డివిజన్, బాలానగర్, హైదరాబాద్- 500042.

శిక్షణ ప్రారంభ తేదీ: 2025 జులై 10.

Website: https://hal-india.co.in/home