Published on Apr 23, 2025
Apprenticeship
హెచ్‌ఏఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు
హెచ్‌ఏఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) 2025 సంవత్సరానికి అప్రెంటిస్‌ ట్రైనింగ్‌ కోసం వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

విభాగాలు:

1. ఎలక్ట్రానిక్స్‌

2. ఎలక్ట్రీషియన్‌

3. ఫిట్టర్‌

4. టర్నర్‌

5. మెషనిస్ట్‌

6. ఇనుస్ట్రుమెంట్ మెకానిక్‌

7. రిఫ్రిజిరేషన్‌ & ఎయిర్‌ కండిషనింగ్‌ మెకానిక్‌

8. డ్రాట్స్‌మెన్‌(మెకానికల్)

9. కంప్యూటర్‌ ఆపరేటర్‌ & ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్(సీవోపీఏ)

10. మెషినిస్ట్‌(గ్రైండర్‌)

11. మెకానిక్‌(మోటర్‌ వెహికిల్‌)

12. ఎలక్ట్రోప్లేటర్‌

13. వెల్డర్‌(గ్యాస్‌ & ఎలక్ట్రిక్‌)

14. పెయింటర్‌(జనరల్)

15. ప్లంబర్‌

16. మేసన్‌

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో టెన్‌+2, ఐటీఐలో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 2025 మే 4వ తేదీ నాటికి 27 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: గూగుల్ ఫామ్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 2025 మే 4.

Website:https://hal-india.co.in/home