ప్రభుత్వ రంగ సంస్థ- హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 40
వివరాలు:
విభాగాలు..
1. ఇంజినీరింగ్: 17
2. ఫార్మా: 06
3. మార్కెటింగ్: 10
4. హ్యూమన్ రిసోర్సెస్: 02
5. సోషల్ వర్క్: 01
6. డేటా అనలిస్టిక్: 01
7. హస్పిటల్ మేనేజ్‌మెంట్: 03
అర్హత: సంబంధిత విభాగం బీఈ/బీటెక్/బీఎస్సీ, ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ/ఎంఏ, పీజీడీబీఎం ఉత్తీర్ణత ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.40,000.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్ టెస్ట్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌లకు రూ.1000; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 10.03.2026.
Website:https://www.lifecarehll.com/careers/view/reference/5705e1164a8394aace6018e27d20d237jIiJ