Published on Nov 6, 2025
Walkins
హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌లో పోస్టులు
హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌లో పోస్టులు

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని మినీ రత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాల్లో కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 354

వివరాలు: 

1. సీనియర్‌ డయాలసిస్‌ టెక్నీషియన్‌, డయాలసిస్‌ టెక్నీషియన్‌: 350

2. సెంట్రల్‌ ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌: 04

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా/బీఎస్సీ, ఎంఎస్సీ/ ఎంబీఏ, బీఏ/బీటెక్‌ ఉత్తీర్ణత, మెడికల్‌ డయాలసిస్‌ టెక్నాలజీలో సర్టిఫికేట్‌ కోర్సుతో పాటు సంబంధిత పని అనుభవం ఉండాలి.

బేసిక్‌ పే: నెలకు సీనియర్‌ డయాలసిస్‌ టెక్నీషియన్‌కు రూ.14,000-రూ.32,000; డయాలసిస్‌ టెక్నీషియన్‌కు రూ.11,500- రూ.23,000; సెంట్రల్‌ ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌కు రూ.13,000-రూ.30,900. 

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా hrwestrecruitment@lifecarehll.com 

దరఖాస్తు చివరి తేదీ: 16.11.2025.

ఇంటర్వ్యూ తేదీలు: 09, 16.11.2025.

వేదిక: సంభాజీనగర్‌, మహారాష్ట్ర, నాందేడ్‌, పుణె, ముంబయి, నాసిక్‌.

Website: https://www.lifecarehll.com/