ప్రభుత్వ రంగ సంస్థ- హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
అసిస్టెంట్ మేనేజర్: 08
అర్హత: మెకానికల్/ఎలక్ట్రికల్/ఇండస్ట్రియల్/ప్రొడక్షన్ ఇంజినీర్ విభాగాల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.20,000- రూ.40,000.
వయోపరిమితి: 01.02.2026 నాటికి 37 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: గూగుల్ ఫారమ్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 11.03.2026.