హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (సీ-మెట్) ఒప్పంద ప్రాతిపదికన ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 31
వివరాలు:
1. సీనియర్ ఇన్‌ఛార్జ్: 01
2. అనలిస్ట్: 01
3. ఆపరేటర్ (గ్రేడ్ 1/2): 10
4. షిఫ్ట్ ఇన్‌ఛార్జ్: 04
5. ఇనుస్రుమెంటేషన్ స్టాఫ్: 02
6. జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజినీర్: 01
7. ఎలక్ట్రిషీయన్: 03
8. ఆఫీస్ స్టాఫ్: 02
9. హెల్ఫర్: 06
10. సేఫ్టీ ఇన్‌ఛార్జ్: 01
అర్హత: ఐదో తరగతి, ఇంటర్మీడియట్, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్/బీఎస్సీ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
విభాగాలు: కెమిస్ట్రీ, ఎలక్ట్రికల్, మెటలర్జీ/ కెమికల్/ఇనుస్ట్రుమెంటేషన్/ ఎన్విరాన్‌మెంటల్ తదితరాలు.
వయోపరిమితి: 40 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీలు: 24, 25-10-2024.
వేదిక: సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (సీ-మెట్), ఐడీఏ ఫేజ్-3, చర్లపల్లి, హెచ్‌సీఎల్, హైదరాబాద్.
Website:https://cmet.gov.in/jobs