Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 13, 2026
Current Affairs
‘సి-నోబార్‌’
‘సి-నోబార్‌’

శబ్ద కాలుష్యాన్ని అరికట్టే దిశగా నాగ్‌పుర్‌లోని నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (నీరి) శాస్త్రవేత్తలు కాంపాక్ట్‌ గ్రీన్‌ నాయిస్‌ బారియర్‌ (సి-నోబార్‌) అనే వినూత్న ఆవిష్కరణ చేశారు. ఇది ఔట్‌డోర్‌తో పాటు ఇండోర్‌ శబ్దాలను సమర్థంగా అడ్డుకుంటుంది. 

ఇది సులభంగా తరలించగలిగే పర్యావరణహితమైన శబ్ద నిరోధక గోడ. శబ్దాన్ని పరావర్తనం చేసే సాధారణ కాంక్రీటు గోడ, మెటల్‌ బారియర్‌ లాగా కాకుండా.. రెండువైపుల నుంచీ వెలువడే శబ్ద తీవ్రతను గ్రహించడం ఈ వాల్‌ ప్యానల్‌గా ప్రత్యేకత.