Published on May 20, 2025
Government Jobs
సీ-డ్యాక్‌ పుణెలో కన్సల్టెంట్‌ పోస్టులు
సీ-డ్యాక్‌ పుణెలో కన్సల్టెంట్‌ పోస్టులు

పుణెలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డ్యాక్‌) పార్ట్‌టైం/ ఫుల్‌ టైం ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 13

వివరాలు:

1. అడ్వైజర్‌- హెచ్‌పీసీ: 01

2. కన్సల్టెంట్‌- కంప్యూటేషనల్‌ లింగ్విస్టిక్స్‌- 01

3. కన్సల్టెంట్‌- డేటాబేస్‌ డెవెలపర్‌- 01

4. కన్సల్టెంట్‌- డొమైన్‌ ఎక్స్‌పర్ట్‌ ఇన్‌ ఈ గవర్నమెంట్‌- 01

5. కన్సల్టెంట్‌- డొమైన్‌ ఎక్స్‌పర్ట్‌ ఇన్‌ పీఎఫ్‌- 01

6. మెకానికల్‌ డిజైన్‌- 01

7. కన్సల్టెంట్‌- క్వాంటమ్‌ కీ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌- 01

8. కన్సల్టెంట్‌- సర్వర్‌/ స్టోరేజ్‌ సిస్టమ్‌ అడ్మిన్‌-ఎల్‌2/ ఎల్‌3- 02

9. కన్సల్టెంట్‌- టెక్నికల్‌ హెల్ప్‌డెస్క్‌- 02

10. సీనియర్‌ కన్సల్టెంట్‌- బయోఇన్ఫర్మేటిక్‌- 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంఈ/ ఎంటెక్‌, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు తదితరాల పరిజ్ఞానం, పని అనుభవం  ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: స్కిల్ టెస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

పని ప్రదేశం: పుణె, దిల్లీ.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 06-06-2025.

Website:https://careers.cdac.in/advt-details/PN-1542025-0K0UM