Published on Jun 26, 2025
Walkins
సీ-డ్యాక్‌ తిరువనంతపురంలో ఇంటర్వ్యూలు
సీ-డ్యాక్‌ తిరువనంతపురంలో ఇంటర్వ్యూలు

కేరళలోని తిరువనంతపురం సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డ్యాక్‌) ఒప్పంద ప్రాతిపదికన 3 ఏళ్ల కాలపరిమితికి ప్రాజెక్ట్‌ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

ప్రాజెక్ట్‌ స్టాఫ్‌: 91

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత ఉండాలి. 

గరిష్ఠ వయోపరిమితి: 30 ఏళ్ల నుంచి 56 ఏళ్లు.

జీతం: నెలకు రూ. 37,500 - రూ.1,10,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: జులై 4, 5వ వారంలో.

వేదిక: సీడాక్, వెల్లయంబలం, తిరువనంతపురం.

Website: https://cdac.in/index.aspx?id=ca_TvmContractStaff25062025

Notification: https://cdac.in/index.aspx?id=ca_TvmContractStaff25062025