సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలీమాటిక్స్ (సీ-డాట్) టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 29
వివరాలు:
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీజీపీఏ/ఓజీపీఏ డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 25-04-2025 నాటికి 25 ఏళ్లు నిండి ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.25,500 - రూ.81,100.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25-04-2025.
Website:https://www.cdot.in/cdotweb/web/current_openings.php?lang=en