Published on Jan 1, 2025
Walkins
సీ-డాక్‌ నోయిడాలో టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్‌ పోస్టులు
సీ-డాక్‌ నోయిడాలో టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్‌ పోస్టులు

ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రం నోయిడాలోని సెంటర్‌ ఫర్‌ డెవెలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డాక్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 44

వివరాలు: 

ప్రాజెక్ట్‌ మేనేజర్‌- 10

సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌- 15

ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌- 19

అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, పీజీ ఉత్తీర్ణతతో పాటు తదితర ప్రొగ్రామింగ్‌ స్కిల్స్‌ ఉద్యోగానుభవం ఉండాలి. 

జీతం: ఏడాదికి ప్రాజెక్ట్‌ మేనేజర్‌ 17.52 లక్షలు; సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు రూ.10.12 లక్షలు; ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు రూ.7.86 లక్షలు.

వయోపరిమితి: ప్రాజెక్ట్‌ మేనేజర్‌కు 56 ఏళ్లు; సీనియర్‌ ప్రాజెక్ట్‌ 40 ఏళ్లు; ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు 45 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీలు: 09, 10, 11-01-2025.

Website:https://www.cdac.in/