నవీ ముంబయిలోని ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన ఆఫీస్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 61
వివరాలు:
అర్హత: పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 21 ఏళ్లు మించకూడదు.
పని ప్రదేశాలు: దేశవ్యాప్తంగా ఉన్న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 23-11-2024.
వెబ్‌సైట్:https://cotcorp.org.in/?AspxAutoDetectCookieSupport=1