దిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ రిసెర్చ్ ఇన్ హోమియోపతి (సీసీఆర్‌హెచ్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 29.
వివరాలు:
1. రిసెర్చ్ అసోసియేట్ (హోమియో/ బయో టెక్నాలజీ): 12
2. సీనియర్ రిసెర్చ్ ఫెలో (హోమియో/ స్టాటిస్టిక్స్): 17
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, నెట్/ గేట్/ రెట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రిసెర్చ్ అసోసియేట్ పోస్టుకు రూ.47,000; సీనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుకు రూ.35,000.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీలు: 09, 10, 11-09-2024.
వేదిక: సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ హోమియోపతి, 61-65, ఇన్‌స్టిట్యూషనల్ ఏరియా, డి-బ్లాక్ ఎదురుగా, జనక్‌పురి, న్యూదిల్లీ.
Website:https://www.ccrhindia.nic.in/