Published on Mar 25, 2025
Walkins
సీసీఆర్‌హెచ్‌లో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులు
సీసీఆర్‌హెచ్‌లో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులు

సీసీఆర్‌హెచ్‌లో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులు 

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్‌ ఇన్ హోమియోపతికి చెందిన కృష్ణ జిల్లా గుడివాడలోని ది రిజినల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోమియోపతి ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (హోమియో) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టులు: 5

వివరాలు: 

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ హోమియోపతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 35 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.37,000.

పని ప్రదేశం: రిజినల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోమియోపతి, గుడివాడ.

ఇంటర్వ్యూ తేదీ: 29.03.2025.

వేదిక: రిజినల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోమియోపతి, డా.జీజీహెచ్‌ మెడికల్‌ కాలేజి క్యాంపస్‌, ఏలూరు రోడ్‌, కృష్ణ జిల్లా, గుడివాడ ఆంధ్రప్రదేశ్‌.

Website: https://www.ccrhindia.nic.in/