న్యూదిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ హోమియోపతి (సీసీఆర్‌హెచ్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 5
వివరాలు:
1. ప్రాజెక్ట్ కన్సల్టెంట్: 01
2. కన్సల్టెంట్ (అకౌంట్స్): 02
3. కన్సల్టెంట్ (అడ్మినిస్ట్రేషన్): 01
4. కన్సల్టెంట్ (లీగల్): 01
అర్హత: పోస్టును అనుసరించి బీఈ (సివిల్), ఎస్‌ఏఎస్ లేదా సీఏ/ ఐసీడబ్ల్యూఏ, లా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 64 ఏళ్లు మించకూడదు.
పని ప్రదేశం: సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ హోమియోపతి, జేఎల్‌ఎన్‌బీసీ అండ్ హెచ్ అనుసంధాన్ భవన్, ఇంటర్నేషనల్ ఏరియా, డి-బ్లాక్, జానక్‌పురి, న్యూదిల్లీ.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఈమెయిల్/ స్పీడ్ పోస్ట్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఈమెయిల్: ad.ccrh@yahoo.com
దరఖాస్తులకు చివరి తేదీ: 31.03.2025.
Website: https://www.ccrhindia.nic.in/