న్యూదిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ హోమియోపతి (సీసీఆర్‌హెచ్) రిసెర్చ్ అసోసియేట్, రిసెర్చ్ ఫెలో, జేఆర్‌ఎఫ్, ఆఫీస్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టులు: 39
వివరాలు:
1. రిసెర్చ్ అసోసియేట్: 04
2. సీనియర్ రిసెర్చ్ ఫెలో (హోమియో): 12
3. జేఆర్‌ఎఫ్: 06
4. మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్: 01
5. ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్: 01
6. సైంటిస్ట్: 02
7. ప్రాజెక్ట్ అసోసియేట్-2: 05
8. మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 03
9. ఆఫీసర్ అసిస్టెంట్: 03
10. ఫార్మసిస్ట్/కాంపౌండర్/డిస్పెన్సర్: 01
11. ల్యాబ్ టెక్నీషియన్: 02
అర్హత: పోస్టును అనుసరించి టెన్త్, సంబందిత విభాగాల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఫార్మసీ/ ఎంపార్మ్/ఎంవీఎస్సీ, పీజీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు నెట్/గేట్/ఆర్‌ఈటీ స్కోర్, కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
పని ప్రదేశాలు: న్యూదిల్లీ, నోయిడా, జైపూర్, కోల్‌కతా, గ్యాంగ్‌టక్, భోపాల్, పూరీ, ఊటీ.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీలు: 10, 11, 12, 13, 16, 17, 18, 24.02.2026; 10.03.2026.
Website:https://www.ccrhindia.nic.in/