సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌ఈసీఐ) సీనియర్ కన్సల్టెంట్ (బిజినెస్ డెవలప్‌మెంట్) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సీనియర్ కన్సల్టెంట్ (బిజినెస్ డెవలప్‌మెంట్): 10
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్(ఎలక్ట్రికల్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 63 ఏళ్లు.
జీతం: నెలకు రూ.1,25,000.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 2025 నవంబర్ 28.
Website:https://www.seci.co.in/jobs