Published on Nov 22, 2025
Internship
స్లైడర్‌ కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు
స్లైడర్‌ కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

స్లైడర్‌ కంపెనీ మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

సంస్థ: స్లైడర్‌

పోస్టు పేరు: మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌ 

నైపుణ్యాలు: ఆండ్రాయిడ్, క్లౌడ్‌ కంప్యూటింగ్, డార్ట్, ఫైర్‌బేస్, ఫ్లట్టర్, ఐఓఎస్, మైఎస్‌క్యూఎల్, నోడ్‌.జేఎస్‌లో నైపుణ్యం ఉండాలి.

స్టైపెండ్‌: రూ.25,000- రూ.30,000.

వ్యవధి: 2 నెలలు

దరఖాస్తు గడువు: 12-12-2025.

Website:https://internshala.com/internship/detail/work-from-home-mobile-app-development-internship-at-slyder1762874380