Published on Feb 15, 2025
Walkins
సిరిసిల్ల కేంద్రియ విద్యాలయంలో పోస్టులు
సిరిసిల్ల కేంద్రియ విద్యాలయంలో పోస్టులు

తెలంగాణలోని కేంద్రియ విద్యాలయం సిరిసిల్ల (కేవీఎస్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

వివరాలు:

1. ప్రైమరీ టీచర్‌(పీఆర్‌టీ)

2. టీజీటీ(ఇంగ్లీష్‌, సాన్‌స్క్రిట్, ఎస్‌ఎస్‌టీ, హిందీ, సైన్స్‌, మాథ్స్‌,)

3. కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈడీ, బీటెక్‌(కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ, బీఈ, ఎంఎస్సీ(సీఎస్‌), ఎంసీఏ, బీఎస్సీ(సీఎస్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 19 ఫిబ్రవరి 2025

Website:https://sircilla.kvs.ac.in/