భారత షూటర్ సురుచి సింగ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కైససం చేసుకుంది.
ప్రపంచ షూటింగ్ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 4162 పాయింట్లతో ఆమె మొదటి ర్యాంక్‌లో నిలిచింది.
2025లో మ్యూనిచ్, లిమా, బ్యూనస్ ఎయిర్స్‌లలో జరిగిన ప్రపంచకప్ షూటింగ్‌లో వ్యక్తిగత విభాగంలో సురుచి మూడు స్వర్ణాలు నెగ్గడంతో ఆమె ర్యాంకింగ్స్‌లో ముందుకెళ్లింది.
చైనా షూటర్ యావో కియాన్‌గ్జన్ (3195) రెండో స్థానంలో కొనసాగుతోంది.