ప్రపంచ ఇండోర్ ఆర్చరీ సిరీస్ టోర్నీలో విజయవాడకు చెందిన వెన్నం జ్యోతి సురేఖ స్వర్ణం నెగ్గింది. 2024, నవంబరు 17న లక్సంబర్గ్‌లో జరిగిన కాంపౌండ్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో ఆమె 147-145 తేడాతో మరీటా (బెల్జియం)ను ఓడించింది.
అంతకుముందు సెమీస్‌లో ఆమె షూటాఫ్‌లో ఎలీసా (ఇటలీ)పై గెలిచింది.