Published on Dec 15, 2025
Current Affairs
సయీ ఎస్‌. జాదవ్‌
సయీ ఎస్‌. జాదవ్‌
  • దేహ్రాదూన్‌లోని 93 సంవత్సరాల భారత సైనిక అకాడమీ చరిత్ర (ఐఎంఏ)లో  సయీ ఎస్‌. జాదవ్‌ అనే మహిళా అధికారిణి శిక్షణను పూర్తి చేసుకుని భారతసైన్యంలో చేరారు. మహారాష్ట్రకు చెందిన ఈమె ప్రస్తుత బ్యాచ్‌లో ఏకైక మహిళా ఆఫీసర్‌ క్యాడెట్‌గా ఈ ఘనత సాధించారు. 
  • సయీ జాదవ్‌ గ్రాడ్యుయేషన్‌ అయ్యాక ఎస్‌ఎస్‌బీ ద్వారా ఎంపికై ఇండియన్‌ మిలిటరీ అకాడమీలో చేరారు. ఇక్కడ ఆరునెలల కఠినమైన సైనిక శిక్షణను పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించారు. ఇప్పుడు ఆమెను జెంటిల్‌మన్‌ క్యాడెట్స్‌ అని కాకుండా ఆఫీసర్‌  క్యాడెట్స్‌ అని పిలవనున్నారు.