Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Dec 24, 2025
Walkins
సాయిల్‌ సైన్స్‌లో యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు
సాయిల్‌ సైన్స్‌లో యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భోపాల్‌లోని ఐసీఏఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సాయిల్ సైన్స్‌ (ఐఐఎస్ఎస్‌) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

వివరాలు: 

1. సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 01

2. యంగ్‌ ప్రొఫెషనల్‌-II: 02 

అర్హత: ఎంఎస్సీ (సాయిల్‌ సైన్స్‌/ సాయిల్‌ సైన్స్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ కెమిస్ట్రీ/అగ్రికల్చరల్‌ ఫిజిక్స్‌, ప్లాంట్‌ సైకాలజీ) ఉత్తీర్ణతతో పాటు నెట్‌/గేట్‌ స్కోరు, ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు సీనియర్‌ రిసెర్చ్‌ఫెలోకు రూ.37,000, యంగ్‌ ప్రొఫెషనల్‌-IIకు రూ.42,000.

వయోపరిమితి: సీనియర్‌ రిసెర్చ్‌ఫెలోకు పురుషులకు 35, మహిళలకు 40 ఏళ్లు; యంగ్‌ ప్రొఫెషనల్‌కు 21 నుంచి 45 ఏళ్లు మధ్య ఉండాలి. 

టెస్ట్‌/ఇంటర్వ్యూ తేదీలు: 29, 30, 31.12.2025.

వేదిక: ఐసీఏఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సాయిల్ సైన్స్‌, నబిబాగ్‌, బెరాసియా రోడ్‌, భోపాల్‌.

Website:https://iiss.icar.gov.in/