Published on Jan 28, 2025
Walkins
సాయిల్‌ సైన్స్‌లో యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు
సాయిల్‌ సైన్స్‌లో యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భోపాల్‌లోని ఐసీఏఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సాయిల్ సైన్స్‌ తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 5

వివరాలు:

1. యంగ్‌ ప్రొఫెషనల్‌-I: 01 పోస్టు

2. యంగ్‌ ప్రొఫెషనల్‌-II: 04 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు నెట్‌/గేట్‌ స్కోరు, ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు యంగ్‌ ప్రొఫెషనల్‌-I పోస్టుకు నెలకు రూ.30,000. యంగ్‌ ప్రొఫెషనల్‌-IIకు రూ.42,000.

వయోపరిమితి: 21 నుంచి 45 ఏళ్లు మధ్య ఉండాలి. 

ఇంటర్వ్యూ తేదీలు: 29, 31.01.2025; 03, 04, 18.02.2025.

ఎంపిక విధానం: స్ర్కినింగ్‌, రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

వేదిక: ఐసీఏఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సాయిల్ సైన్స్‌, భోపాల్‌.

Website:https://iiss.icar.gov.in/