Published on May 14, 2025
Government Jobs
సాయ్‌లో యంగ్‌ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
సాయ్‌లో యంగ్‌ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్‌) యంగ్‌ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

యంగ్‌ ప్రొఫెషనల్‌: 35

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, బీఈ/బీటెక్‌, డిప్లొమా, ఎంబీబీఎస్‌, ఎల్ఎల్‌బీ, సీఏ, ఐసీడబ్ల్యూఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 32 ఏళ్లు. 

జీతం: నెలకు రూ.50,000 - రూ.70,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 20.

Website: https://sportsauthorityofindia.nic.in/sai_new/job-opportunities