Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 6, 2026
Walkins
సెయిల్‌-ఐఐఎస్‌సీఓలో పోస్టులు
సెయిల్‌-ఐఐఎస్‌సీఓలో పోస్టులు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్‌)కి చెందిన పశ్చిమ బెంగాల్‌లోని ఐఐఎస్‌సీఓ స్టీల్‌ ప్లాంట్‌.. బర్న్‌పూర్‌ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి పారామెటిక్స్‌ శిక్షణకు వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టులు: 7

వివరాలు: 

విభాగాల వారీగా ఖాళీలు

క్రిటికల్‌ కేర్‌ టెక్నీషియన్‌: 05

డయాలసిస్‌ టెక్నీషియన్‌: 02

అర్హత: పోస్టును అనుసరించి టెన్త్‌ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. 

జీతం: నెలకు రూ.17,980.

వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; దివ్యాంగులకు పది నుంచి పదిహేనేళ్ల వయోసడలింపు వర్తిస్తుంది.

ఇంటర్వ్యూ తేదీ: 23.03.2026.

వేదిక: కన్ఫరెన్స్‌ హాల్‌, ఓపీడీ బ్లాక్‌, బర్న్‌పూర్‌ హాస్పిటల్‌, సెయిల్‌-ఐఎస్‌పీ.

Website:https://sailcareers.com/