Published on Nov 27, 2024
Walkins
సెయిల్‌లో నర్సుల నైపుణ్య శిక్షణ
సెయిల్‌లో నర్సుల నైపుణ్య శిక్షణ

పశ్చిమ్‌ బెంగాల్‌ రాష్ట్రం దుర్గాపూర్‌లోని సెయిల్‌- దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ సెయిల్‌ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్‌లో ప్రొఫీషియన్సీ ట్రెయినింగ్‌ ఇచ్చేందుకు అర్హులైన నర్సులకు వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. 

మొత్తం ఖాళీలు: 51

వివరాలు:

అర్హత: జీఎన్‌ఎం, బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. 

శిక్షణ వ్యవధి: 18 నెలలు.

స్టైపెండ్: నెలకు రూ.10000, ఇతర అలవెన్సులు.

గరిష్ట వయోపరిమితి: 30 సంవత్సరాలు.

వాక్-ఇన్-ఇంటర్వ్యూ తేదీలు: డిసెంబర్‌ 3, 4, 5.

వేదిక: డీఐవీ స్కూల్, డీఎస్‌పీ మెయిన్ హాస్పిటల్ దగ్గర, జేఎం సేన్‌గుప్తా రోడ్, బి-జోన్, దుర్గాపూర్.

Website:https://www.sail.co.in/