బిలాయ్‌లోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వివరాలు:
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్(జీడీఎంవో): 07
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2025 జూన్ 11వ తేదీ నాటికి 69 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.90,000 నుంచి 1,00,000.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 2025 జూన్ 11.
వేదిక: హ్యూమన్ రీసోర్స్ డెవలప్‌మెంట్ సెంటర్,(BSP ప్రధాన ద్వారం దగ్గర), బిలాయ్ స్టీల్ ప్లాంట్, బిలాయ్-490001.
Website:https://sailcareers.com/