భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)కి చెందిన దుర్గాపూర్‌లోని దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ హాస్పిటల్‌లో జీడీఎంఓ/స్పెషలిస్ట్ పోస్టుల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
వివరాలు:
జీడీఎంఓ/స్పెషలిస్ట్ : 02
స్పెషలిస్ట్ (సర్జరీ): 01
స్పెషలిస్ట్ (జీ అండ్ ఓ): 01
స్పెషలిస్ట్ (పీడియాట్రిక్): 01
స్పెషలిస్ట్ (పబ్లిక్ హెల్త్): 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌తో పాటు పీజీ డిప్లొమా/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, ఎన్‌ఎంసీలో రిజిస్ట్రర్ అయి ఉండాలి.
జీతం: నెలకు జీడీఎంఓ పోస్టులకు రూ.90,000; స్పెషలిస్ట్‌లకు రూ.1,20,000- రూ.1,60,000.
ఇంటర్వ్యూ తేదీ: 18 నుంచి 20-09-2025 వరకు.
వేదిక: ఆఫీస్ ఆఫ్ సీఎంఓ ఐ/సీ, దుర్గాపూర్ మెయిన్ హాస్పిటల్.
Website:https://sailcareers.com/