స్మాల్ బిగ్ గ్రోత్‌లో డిజిటల్ స్ట్రాటజిస్ట్ ట్రెయినీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
డిజిటల్ స్ట్రాటజిస్ట్ ట్రెయినీ- 10
సంస్థ: స్మాల్ బిగ్ గ్రోత్
నైపుణ్యాలు: కంటెంట్, సెర్చ్ ఇంజిన్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, సెర్చ్ అండ్ అనలిటిక్స్, సెర్చ్ ఇంజినీ ఆప్టిమైజేషన్, యూఐ అండ్ యూఎక్స్ డిజైన్.
స్టైపెండ్: నెలకు రూ.5,000.
వ్యవధి: 6 నెలలు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 07-12-2024