భారత ప్రభుత్వరంగ సంస్థకు చెందిన కోల్‌కతాలోని సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రిసెర్చ్(సమీర్) ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తొంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 29.
వివరాలు:
సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ అండ్ ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్): 20
ప్రాజెక్ట్ ఇంజినీర్(మెకానికల్): 02
ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్): 05
ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్): 01
ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ (మెకానికల్): 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు 30 ఏళ్లు; ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు 28 ఏళ్లు; సైంటిఫిక్ అసిస్టెంట్‌కు 25- 40ఏళ్లు; టెక్నికల్ అసిస్టెంట్‌కు 25- 40ఏళ్లు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీలు: 9, 10.03.2026.
Website:https://sameer.gov.in/