ములుగులోని సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో 2024-25 గెస్ట్ ఫ్యాక్టల్టీ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైన వారు బీఏ కోర్సులకు బోధన చేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06.
వివరాలు:
1. గెస్ట్ ఫ్యాకల్టీ (ఎకనామిక్స్): 03 పోస్టులు
2. గెస్ట్ ఫ్యాకల్టీ (ఇంగ్లిష్): 03 పోస్టులు
అర్హత: కనీసం 55% మార్కులతో ఎంఏ(ఎకనామిక్స్/ఇంగ్లిష్)తో పాటు నెట్/ జేఆర్‌ఎఫ్ ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆసక్తిగల అభ్యర్థులు సీవీతో పాటు సంబంధిత స్కాన్ చేసిన ధ్రువపత్రాలను మెయిల్ ద్వారా పంపాలి.
ఈ-మెయిల్:hr@uohyd.ac.in
దరఖాస్తుకు చివరి తేదీ: 12-09-2024.
Website:https://ssctu.ac.in/