సిమెన్స్ కంపెనీ అసోసియేట్ టెస్ట్ ఇంజనీర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
పోస్ట్: ప్రాసెస్ అసోసియేట్
కంపెనీ: సిమెన్స్
అర్హత: డిగ్రీ
నైపుణ్యాలు: జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ నాలెడ్జ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్‌పాయింట్, ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్.
జాబ్ లొకేషన్: బెంగళూరు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
చివరి తేదీ: 15.1.2025
Website:https://jobs.siemens.com/careers/job/563156121971532?hl=