- మహిళల క్రికెట్లో అత్యంత వేగంగా 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ప్లేయర్‌గా భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన రికార్డు సృష్టించింది. 2025, డిసెంబరు 28న శ్రీలంకతో నాలుగో టీ20లో ఆమె 80 పరుగులు చేసింది. 27 పరుగుల వద్ద ఆమె పది వేల పరుగులకు చేరుకుంది.
- స్మృతి వన్డేల్లో 5322, టీ20ల్లో 4102, టెస్టుల్లో 629 పరుగులు చేసింది.