పారాలింపిక్స్ జావెలిన్‌లో సుమిత్ అంటిల్ స్వర్ణ పతకం నెగ్గాడు. 2024, సెప్టెంబరు 2న జరిగిన మ్యాచ్‌లో అతడు జావెలిన్‌ను 70.59 మీటర్లు త్రో చేసి అగ్రస్థానంలో నిలిచాడు. డూలన్ (శ్రీలంక-67.03 మీ) రజతం, బురియన్ (ఆస్ట్రేలియా-67.03 మీ) కాంస్యం సాధించారు.
* గత టోక్యో పారాలింపిక్స్‌లోనూ సుమిత్ 68.55 మీటర్లతో పసిడి నెగ్గాడు.