మార్కెట్ల నియంత్రణ సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చీఫ్‌గా తుహిన్ కాంత పాండే 2025, ఫిబ్రవరి 27న నియమితులయ్యారు.
మూడేళ్ల ఈయన ఈ పదవిలో ఉంటారు. సెబీ ప్రస్తుత ఛైర్‌పర్సన్ మాధవి పురి బచ్ పదవీకాలం పూర్తవుతున్నందున, ఆమె స్థానంలో మార్చి 1న పాండే బాధ్యతలు చేపడతారు.
ప్రస్తుతం పండే ఆర్థిక కార్యదర్శిగా ఉన్నారు.