బెలారస్ క్రీడాకారిణి అర్యానా సబలెంకా 2024, అక్టోబరు 21న ప్రకటించిన డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది.
ఇటీవలే వూహాన్ ఓపెన్ కైవసం చేసుకున్న ఈమె 9706 పాయింట్లతో ఈ స్థానంలో ఉంది. ఇగా స్వైటెక్ (పోలెండ్, 9665)ను రెండో స్థానంలో ఉంది.
మొదటి స్థానాన్ని సాధించడం సబలెంకాకు ఇది రెండోసారి. 2023, సెప్టెంబరు నుంచి నవంబరు వరకు ఆమె అగ్రస్థానంలో ఉంది.