సైబర్‌వీ కంపెనీ ప్లేస్‌మెంట్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సంస్థ: సైబర్‌వీ
పోస్టు పేరు: ప్లేస్‌మెంట్ కోఆర్డినేటర్
నైపుణ్యాలు: కోలాబరేషన్, కమ్యూనిటీ మేనేజ్‌మెంట్, మేనేజ్‌మెంట్, సేల్స్ స్ట్రాటజీ, స్టేక్‌హోల్డర్ మేనేజ్‌మెంట్‌లో నైపుణ్యం ఉండాలి.
స్టైపెండ్: రూ.7,500 - రూ.10,500
వ్యవధి: 6 నెలలు.
దరఖాస్తు గడువు: 03-07-2025.