సోబన్ సింగ్ జీనా యూనివర్సిటీ, ఉత్తరాఖండ్ (ఎస్‌ఎస్‌జేయూ) రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 84
వివరాలు:
1. ప్రొఫెసర్ : 10
2. అసోసియేట్ ప్రొఫెసర్ : 19
3. అసిస్టెంట్ ప్రొఫెసర్ : 54
4. అసిస్టెంట్ లైబ్రేరియన్ : 01
విభాగాలు: బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, కామర్స్, ఎకనామిక్స్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్, లా, మ్యాథమెటిక్స్, నేచురల్ ప్రొడక్ట్, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ, ఫిజిక్స్, సైకాలజీ, సంస్కృతం, స్టాటిస్టిక్స్, ట్రెడిషనల్ నాలెడ్జ్, జువాలజీ తదితర విభాగాలు.
అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందన యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు నెట్/సేట్‌లో అర్హత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.2000. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు రూ.1000.
దరఖాస్తు చివరి తేదీ: 02.03.2026.
Website:https://www.ssju.ac.in/career