Published on May 12, 2025
Internship
సీబీఐ లా ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌-2025
సీబీఐ లా ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌-2025

సెంట్రల్ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) లా ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌-2025 సవంత్సరానికి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

లా ఇంటర్న్‌: 30

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ(లా) చదువుతూ ఉండాలి.

ఇంటర్న్‌షిప్‌ వ్యవధి: 3 నుంచి 6 నెలలు.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 2025 మే 30.

Website:https://cbi.gov.in/vacancy-list/MQ==