Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Nov 30, 2025
Current Affairs
సీబీఐసీ ఛైర్మన్‌గా వివేక్‌ చతుర్వేది
సీబీఐసీ ఛైర్మన్‌గా వివేక్‌ చతుర్వేది

కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డ్‌ (సీబీఐసీ) ఛైర్మన్‌గా వివేక్‌ చతుర్వేది నియమితులయ్యారు. ఈ మేరకు నియామకాలపై ఏర్పాటైన మంత్రివర్గ కమిటీ 2025, నవంబరు 29న ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు ఈ హోదాలో ఉన్న సంజయ్‌ కుమార్‌ అగర్వాల్‌ 2025 నవంబరు 28న పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో వివేక్‌ చతుర్వేది బాధ్యతలు చేపట్టనున్నారు. 

1990 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన చతుర్వేది ప్రస్తుతం సీబీఐసీ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు.