Published on Mar 3, 2025
Government Jobs
సీబీఆర్‌ఐలో సైంటిస్ట్‌ పోస్టులు
సీబీఆర్‌ఐలో సైంటిస్ట్‌ పోస్టులు

ఉత్తరఖంఢ్‌ రాష్ట్రం రూర్కీలోని సీఎస్‌ఐఆర్‌- సెంట్రల్‌ బిల్డింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌  సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 31

వివరాలు:

1. ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌: 02 

2. సినియర్‌ సైంటిస్ట్‌: 02 

3. సైంటిస్ట్‌: 27 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, ఎంఆర్క్‌, ఎంఈ/ ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌కు 45 ఏళ్లు; సినియర్‌ సైంటిస్ట్‌కు 37ఏళ్లు,  సైంటిస్ట్‌కు 32 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌కు రూ.1,23,100; సినియర్‌ సైంటిస్ట్‌కు రూ.78,800, సైంటిస్ట్‌కు రూ.67,700.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రాంరంభం: 05.03.2025.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 04-04-2025.

Website:https://cbri.res.in/