Published on May 14, 2025
Government Jobs
సీబీఆర్‌ఐలో జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌ పోస్టులు
సీబీఆర్‌ఐలో జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌ పోస్టులు

ఉత్తరఖంఢ్‌ రాష్ట్రం రూర్కీలోని సీఎస్‌ఐఆర్‌- సెంట్రల్‌ బిల్డింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీబీఆర్‌ఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌- 05 

అర్హత: టెన్‌+2/ ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన విద్యార్హత, స్టెనోగ్రఫిలో ప్రావీణ్యం ఉండాలి.

వయోపరిమితి: 27 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.25,500- రూ.81,100.

ఎంపిక ప్రక్రియ: ప్రొఫిషియన్సీ టెస్ట్‌/ రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 25-05-2025.

ప్రొఫిషియన్సీ టెస్ట్‌: 08.06.2025.

రాత పరీక్ష: 22.06.2025.

Website: https://cbri.res.in/