Published on Nov 18, 2024
Government Jobs
సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌లో టెక్నికల్‌ స్టాఫ్‌ పోస్టులు
సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌లో టెక్నికల్‌ స్టాఫ్‌ పోస్టులు

భారత ప్రభుత్వరంగ సంస్థకు చెందిన సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06

వివరాలు:

మెంబర్‌ టెక్నికల్‌ స్టాఫ్‌ ఈ-V, (సైంటిస్ట్‌ ‘ఎఫ్‌’)- 03
మెంబర్‌ టెక్నికల్‌ స్టాఫ్‌ ఈ-IV, (సైంటిస్ట్‌ ‘ఈ’)- 01
మెంబర్‌ టెక్నికల్‌ స్టాఫ్‌ ఈ-II, (సైంటిస్ట్‌ ‘సీ’)- 01
సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (ఏ-VII)- 01 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: స్ర్కినింగ్‌, అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.1000.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 30.12.2024

వెబ్‌సైట్‌:https://stpi.in/en