Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 21, 2026
Government Jobs
సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియాలో కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలు
సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియాలో కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలు

దిల్లీలోని సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా రెగ్యులర్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 22

వివరాలు:

1. అసిస్టెంట్ ఎడిటర్ : 05 

2. అసిస్టెంట్ డైరెక్టర్  : 01 

3. సీనియర్ కోర్టు అసిస్టెంట్ : 02 

4. అసిస్టెంట్ లైబ్రేరియన్ : 14 

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందన యూనివర్సిటీ నుంచి డిప్లొమా/డిగ్రీ/పీజీ(లా/మ్యూజియాలజీ/లైబ్రరీ సైన్స్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి.

జీతం: నెలకు అసిస్టెంట్ ఎడిటర్‌కు రూ.78,800. అసిస్టెంట్ డైరెక్టర్ కు రూ.67,700. సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ & అసిస్టెంట్ లైబ్రేరియన్ కు రూ.47,600.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.15,00.ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.750.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 2026, పిబ్రవరి 23,

దరఖాస్తు చివరి తేదీ: 08.03.2026.

Website:https://www.sci.gov.in/recruitments/