Published on May 21, 2025
Current Affairs
సంపూర్ణ అక్షరాస్యత సాధించిన మిజోరం
సంపూర్ణ అక్షరాస్యత సాధించిన మిజోరం

దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మిజోరం రికార్డు సృష్టించింది. ఈ  మేరకు మిజోరం యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ రాష్ట్ర సీఎం లాల్‌దుహోమా కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి జయంత్‌ చౌధరి సమక్షంలో 2025, మే 20న ఈ విషయాన్ని ప్రకటించారు.